logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రజల గుండెల్లో నిలిచిన పార్టీ. మన YSR కాంగ్రెస్ పార్టీ... YSRCP నాయకులు....

భద్రాచలం (12.03.2026)

వైస్సార్సీపీ 16 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్సీ అనంతబాబు , మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్ నాగులపల్లి ధనలక్ష్మి ఆదేశాల మేరకు,ఎటపాక మండల కమిటీ ఆధ్వర్యంలో...ఎటపాక లోని రాజుపేట గ్రామంలోని దివంగత నేత మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద...మండల వైఎస్ఆర్సిపి ఉపాధ్యక్షులు శీలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా 16వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నిర్వహించడం జరిగింది...మొదట గా స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి జడ్పిటిసి ఉబ్బా సుస్మిత ...ఎంపిపి కాక కామేశ్వరి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,వైస్సార్సీపీ జండాను ఆవిష్కరించినారు...అనంతరం ఎటపాక మండల కమిటీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి కేక్ కట్ చేయడం జరిగింది...ఈ కార్యక్రమం లో ఎటపాక జడ్పిటిసి ఉబ్బా సుస్మిత...ఎటపాక ఎంపీపీ కాక కామేశ్వరి...వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కురినాల వెంకటేశ్వర్లు...గుండాల ఎంపిటిసి గొంగడి వెంకటరామిరెడ్డి...మండల ఉపాధ్యక్షులు శీలం నాగేశ్వరరావు...మండల యువజన విభాగం అధ్యక్షులు తోట శశి కుమార్...మండల కార్యదర్శి దాసరి నరేష్...మండల ప్రచార అధ్యక్షులు ముత్తి బోయిన రాము...కన్నాయిగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు చల్లా మని...ఎటపాక గ్రామ కమిటీ అధ్యక్షులు ముర్రం ముత్తయ్య...కార్యదర్శి పూనెం వీరాస్వామి...విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు మై సాక్షి రాకేష్...ఎటపాక వార్డు మెంబర్ మరియు గ్రామపంచాయతీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుమ్మడి నాగమణి... సీనియర్ నాయకురాలు,ఎగ్జిక్యూటివ్ మెంబర్ గజ్జల ఆదిలక్ష్మి...YSR విగ్రహ దాత ధనపాల గోపమ్మ...సీనియర్ నాయకులు ఎటపాక కార్యదర్శి శీలం కృష్ణ..గ్రామ కమిటీ కార్యదర్శులు మాచర్ల బాబురావు...సజ్జా సింహాచలం తదితరులు పాల్గొన్నారు...

8
953 views

Comment