హైదరాబాద్ నగరంలో మరో భారీ అగ్నిప్రమాదం
బ్రేకింగ్ న్యూస్ .
జర్నలిస్టు: మాకోటి మహేష్
హైదరాబాద్ నగరంలో మరో భారీ అగ్నిప్రమాదం
మియాపూర్ పరిధిలోని చందానగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న అను ఫర్నిచర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం
భవనంలో పెద్ద ఎత్తున ఫర్నిచర్ కాలిపోవడంతో, భారీగా ఎగసి పడుతున్న మంటలు
ప్రమాదానికి గురైన భవనం ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో భారీ ట్రాఫిక్ జామ్
మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది, ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్న పోలీసులు