రెండో వివాహం చేసుకోవడానికి భార్య ఒప్పుకోలేదని దారుణంగా కొట్టిన భర్త*
జర్నలిస్టు : మాకోటి మహేష్
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పీ వేమవరంలో ఘటన
2021లో ప్రేమ వివాహం చేసుకున్న మణికంఠ, దేవి
దేవి ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పని చేస్తుండగా.. మేనకోడలును రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న మణికంఠ
ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరగగా.. దేవిని రోడ్డు మీద కిందపడేసి కొట్టిన మణికంఠ
తనకు న్యాయం చేయాలంటూ సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన దేవి.