ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం లేదు.
విశాఖపట్నం (గాజువాక)
ఏపీఎస్ఆర్టీసీ తరచూ ప్రమాదాల గురవుతున్న వైనంలో ఆర్టీసీలో చాకచక్యంగా డ్రైవర్లు కూడా ఉన్నారు. సింహ సింధియాటు సింహాచలం వయా బస్సు వెళుతున్న మార్గమధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ఆటోనగర్ దగ్గరలో డ్రైవర్ కి బ్రేకులు ఫెయిలయ్యా అని తెలిసి త్వరితగతిన బస్సులో ఉన్న ప్రయాణికులకు ప్రాణాలు కాపాడే విధంగా చాకచక్యంగా డివైడర్ మీదకు ఎక్కించి చెట్టును తగిలి ఆగడం జరిగినది. బస్సులో ప్రయాణికులు ఎటువంటి ప్రాణనష్టం లేకుండా కాపాడిన డ్రైవర్ కు హర్షం వ్యక్తం చేశారు. బస్సు నెంబర్ ఏపీ 21 జడ్ 0606. స్థానిక సమాచారం అందించిన నరేష్ ఆర్టీసీ ప్రయాణికుడు...