నేడు తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా రాక.*
*హైదరాబాద్ : నేడు తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణం.*
*ఉదయం 11.30కు లోక్‌భవన్‌లో శివప్రతాప్ శుక్లా ప్రమాణస్వీకారం.*
*శివప్రతాప్ శుక్లాతో ప్రమాణం చేయించనున్న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.*
*కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు.*