logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఏపీ రైతులకు గుడ్ న్యూస్ ఆ రోజే అకౌంట్లోకి ₹ 6000 జమ

🌾 *ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఆ రోజే అకౌంట్లోకి ₹6,000 జమ!*

ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త. *అన్నదాత సుఖీభవ + PM కిసాన్* పథకాల డబ్బులు *మార్చి 13న* రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానున్నాయి.

💰 మొత్తం డబ్బు: ₹6,000
• PM కిసాన్ – ₹2,000
• అన్నదాత సుఖీభవ – ₹4,000

2
89 views

Comment