చీకటిచెరనుండి వెలుగులోకిసోలార్
కామారెడ్డి జిల్లా కేంద్రం లో నాలుగు జిల్లాలకు సంబంధించిన ఉద్యమకారులకు మీటింగ్ పెట్టి. స్త్రీ శక్తి కంపెనీ లో ఉద్యోగం కల్పిస్తూ అందిరికీ జిల్లా స్థాయిలో మరియు మండల స్థాయిలో ఉద్యోగం కల్పిస్తూ అందిరికీ ఆర్డర్ కాపీలు కంపెనీ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ దయాకర్ చేతుల మీదుగా జారీచేయడం ఇట్టి కార్యక్రమంలో స్టేట్ డెవలాఫ్ మెంట్ మేనేజర్లు , సూర్యం, సమ్మక్క, బాబన్న నాలుగు జిల్లాలకు సంబంధించిన ఉద్యమకారుల DDM సంధ్యక్క నిజామాబాద్ జిల్లా,గాంధీ బాబు కామారెడ్డి జిల్లా, అక్బర్ రాజన్న సిరిసిల్ల జిల్లా, శ్రీనివాస్ జగిత్యాల జిల్లా, మరియు వివిధ మండలాల MDM లు పాల్గొన్నారు