కడప నగర ప్రజలకు సేవ చేయడానికి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతోపాటు, ఒక మంచి నాయకులుగా ఎదగడానికి మీకొక గొప్ప అవకాశం.
కడప నగర ప్రజలకు సేవ చేయడానికి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతోపాటు, ఒక మంచి నాయకులుగా ఎదగడానికి మీకొక గొప్ప అవకాశం.
కడప అర్బన్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటుకు దరఖాస్తులు ప్రారంభం!
*పదవులు:*
• 1 – ఖజాంచి (Treasurer)
• 2 – ఉపాధ్యక్షులు (Vice Presidents)
• 5 – ప్రధాన కార్యదర్శులు (General Secretaries)
• 9 – కార్యదర్శులు (Secretaries)
• 14 – కార్యవర్గ సభ్యులు (Executive Members)
• కడప నగరంలోని 50 డివిజన్ల ఇన్చార్జ్లు
• ముస్లిం మైనారిటీ విభాగం
• క్రిస్టియన్ మైనారిటీ విభాగం
• ఎస్సీ – ఎస్టీ విభాగం
• మహిళా విభాగం
• సేవాదళ్ విభాగం
• ప్రతి గల్ఫ్ దేశానికి కడప గల్ఫ్ కోఆర్డినేటర్లు
• వగైరా
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 12 మార్చి 2026
మీ దరఖాస్తులు క్రింది వాట్సాప్ నెంబర్కు పంపండి.
📞 WhatsApp: +91 9988 6666 71
సయ్యద్ గౌస్ పీర్
అధ్యక్షులు – జిల్లా కాంగ్రెస్ కమిటీ, కడప నగరం