logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జనసేన కార్యకర్తల సభ్యత్వ నమోదు

AIMA న్యూస్ శ్రీకాకుళం : ఆముదాలవలసలో జనసేన కార్యకర్తల సభ్యత్వ నమోదు సందడిగా సాగింది సోమవారం ఆముదలవలస పట్టణంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో ఏర్పాటుచేసిన జనసేన కార్యకర్తల నమోదు కార్యక్రమం రాష్ట్ర సుడా కార్పొరేషన్ అధ్యక్షులు కొరిగాన రవికుమార్ జనసేన జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ జనసేన సమన్వయ కర్త రామ్మోహన్ నాయుడు జనసేన నమోదు కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

0
0 views

Comment