logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సీమాంధ్ర రాష్ట్రం

తెలుగు వారి ఐక్యత కోసం మద్రాసు నుండి వేరు పడటానికి1937లో శ్రీ బాగ్ ఒప్పందం చేసుకుని సీమాంధ్ర పెద్దలు 1953లో సాధించిన రాష్ట్రమే 2014లో కూడా అదే భౌగోళిక పరిస్థితులతోనే తిరిగి ఏర్పాటు కాబడింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేరు మార్చదలిస్తే చరిత్ర ఆధారంగా "సీమాంధ్ర రాష్ట్రం" గా నామకరణం చేయాలని రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రజలు కోరుతూ ఉన్నారు,, లేదా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కూడా రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నది....
నోట్:మరోసారి నిర్భంధ అభివృద్ధి కేంద్రీకరణ మన ఏపిలో ఈ ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో మద్య కోస్తా లో మాత్రమే చేయడానికి సంపూర్ణ సహకారం అందిస్తూ రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యము చేస్తూ కేంద్రం కూడా పరోక్షంగా మరోసారి విభజనకు పునాది వేస్తూనే ఉంది కాబట్టి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు జరగడం తద్యం.
*************************************

0
0 views

Comment