logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వివాహేతర సంబంధం.. టీచర్ దారుణ హత్య


జర్నలిస్టు : మాకోటి మహేష్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం వన్‌టౌన్ పరిధిలో వెలుగు చూసిన ఘటన

తన భర్త నాగేశ్వరరావుతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్న ప్రభుత్వ టీచర్ కవిత

నాగేశ్వరరావు తన వదినతోనే వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో తరచూ గొడవ

ఈ క్రమంలోనే కవిత హత్యకు గురవ్వడంతో.. నాగేశ్వరరావే చంపి ఉంటాడని ఆరోపణ

ఈ మేరకు కవిత ఫ్యామిలీ ఫిర్యాదు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

0
0 views

Comment