వివాహేతర సంబంధం.. టీచర్ దారుణ హత్య
జర్నలిస్టు : మాకోటి మహేష్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం వన్‌టౌన్ పరిధిలో వెలుగు చూసిన ఘటన
తన భర్త నాగేశ్వరరావుతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్న ప్రభుత్వ టీచర్ కవిత
నాగేశ్వరరావు తన వదినతోనే వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో తరచూ గొడవ
ఈ క్రమంలోనే కవిత హత్యకు గురవ్వడంతో.. నాగేశ్వరరావే చంపి ఉంటాడని ఆరోపణ
ఈ మేరకు కవిత ఫ్యామిలీ ఫిర్యాదు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు