దొనకొండలో కోడి పందాలు.8మంది అరెస్ట
దొనకొండ (AIMA MEDIA) : దొనకొండమండల పరిధిలో కోడిపందాల నిర్వహిసస్తున్న వారిపై పోలీసు కఠిన చర్యలుచెపట్టారు.కోచ్చర్లకోట,బోడపాడు పరిసర ప్రాంతాల్లో కోడిపందాల నిర్వహిస్తున్నారు.సమాచారం అందుకున్న SI త్యాగరాజు తన సిబ్బంది తో దాడులు చేసి, 3కోళ్లు, రూ. 63,200నగదు,రూ.4బైకులు,8 ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ ఝటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.