భూపాలపల్లి లో 5K రన్ ముఖ్య అతిథులుగా అతిరథ మహారథులు
సోమవారం రోజున తేదీ .9.3 2026 రోజున భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ కౌన్సిలింగ్ ఉన్నందున సాయంత్రం 5 గంటలకు భూపాలపల్లి అంబేద్కర్ కూడలి నుండి హనుమాన్ టెంపుల్ వరకు 5k రన్ నిర్వహించబడును దీనికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి శాసనసభ సభ్యులు గౌరవ శ్రీ గండ్ర సత్యనారాయణ రావు గారు మరియు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు అధికారులు మరియు కావున భూపాలపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మహిళ అధ్యక్షులు యూత్ నాయకులు అనుబంధ సంఘాలు అందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు ఇట్లు మీ భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ *బుర్ర కొమురయ్య గారు*