ఉచిత క్యాన్సర్ పరీక్షలను ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని*
*ఉచిత క్యాన్సర్ పరీక్షలను ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని*
*స్క్రీనింగ్ పరీక్షలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు*
*కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సుదూర ప్రాంతాలకు వెళ్లి పరీక్షలను చేయించుకోవాలంటే పడుతున్న ఇబ్బందులను గుర్తించి బసవతారకం ఇండో అమెరికన్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేసి మహిళలకు సదావకాశన్ని కల్పించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు..నేడు కళ్యాణదుర్గం ప్రజావేదిక నందు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఉచిత పరీక్షలను ఏర్పాటు చేయడం జరిగింది..ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు..ఈసందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు మాట్లాడుతూ కళ్యాణదుర్గం ప్రాంతంలో చాలా మంది స్వంతంగా పరీక్షలు చేయించుకోవాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉందని అందుకే ఇక్కడే ఏర్పాటు చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుందని ఏర్పాటు చేసామని, ఇంత మంది వస్తారు అనుకోలేదన్నారు..*