లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన సబ్ రిజిస్టర్ రాధరమణ...
అనంతపురం జిల్లా
పామిడి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు.
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన సబ్ రిజిస్టర్ రాధరమణ
ఇంటి రిజిస్ట్రేషన్ కోసం 25 వేల రూపాయలు లంచం తీసుకున్న ప్రేవేట్ వ్యక్తి వెంకటేశులు.
సబ్ రిజిస్టర్ రాధరమణ లంచం తీసుకోమని చెప్పినట్లు చెప్పిన ఏసీబీ అధికారులకు చెప్పిన ప్రేవేట్ వ్యక్తి వెంకటేశులు.
కార్యాలయంలో విచారణ చేస్తున్న ఏసీబీ డిఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐ హమీద్ ఖాన్.
అనంతపురంలోని సబ్ రిజిస్టర్ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు.
ఇంటికి తాళం వేసి సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు.