మన మధ్యే పొంచి ఉన్న #అదృశ్య ఉగ్రవాదం! 🚩.....
మన మధ్యే పొంచి ఉన్న #అదృశ్య ఉగ్రవాదం! 🚩
ప్రపంచవ్యాప్త యుద్ధాల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ, మన వీధుల్లోనే రాజ్యమేలుతున్న #మతోన్మాదం గురించి ఎందుకు మౌనంగా ఉన్నాం?
ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో #తరుణ్_కుమార్ (26) హత్య, సరిహద్దుల వెలుపల జరిగే యుద్ధాల కంటే ప్రమాదకరమైన వాస్తవాన్ని మన ముందు ఉంచింది.
11 ఏళ్ల బాలిక విసిరిన ఒక చిన్న వాటర్ బెలూన్ సాకుతో.. #ముస్లిం_వర్గానికి చెందిన 15-20 మంది వ్యక్తులు గుంపుగా వచ్చి, ఏ పాపమూ తెలియని తరుణ్‌ని రాడ్లతో కొట్టి చంపారు.
తరుణ్ కుటుంబం క్షమాపణలు చెప్పినా, నిందితులు ఏమాత్రం కనికరం చూపలేదు. ఇది కేవలం గొడవ కాదు, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్న దాడి.
క్షిపణులు రావాల్సిన అవసరం లేదు, మన గల్లీల్లో ఒక నీటి చుక్క పడితే చాలు.. సామాన్య పౌరుడి ప్రాణం పోవడానికి. ఇదా మనం కోరుకున్న శాంతి?
రాజకీయ పార్టీలకు ఇది ఓట్ల పండుగ కావచ్చు,
కానీ ఒక తల్లికి ఇది ఎప్పటికీ ఆరని శోకం.
పోలీసులు ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారు,
కానీ నిందితులకు ఉరిశిక్ష పడే వరకు ఈ నిస్సహాయత వీడదు.
హోలీ రంగుల కంటే తరుణ్ రక్తమే సమాజానికి స్పష్టంగా కనిపిస్తోంది. న్యాయం కావాలి! 🙏
... ✍️వెన్నెల సీత