అంతర్జాతీయ మహిళా దినోత్సవం🌱*
* *హ్యాపీ రంగ పంచమి🌱*
* TG: లొంగిపోయిన మావోయిస్టులకు ఆరోగ్య భద్రత కార్డులు: రేవంత్
* పార్టీ ఫిరాయింపులపై విచారణ పూర్తి.. తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్
* AP: కేంద్రంతో కలిసి ముందుకెళ్తాం: CBN
* MLC అనంతబాబు భార్యకు నాన్ బెయిలబుల్ వారెంట్
* అన్ని బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం: విజయ్
* గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి NTR జాతీయ పురస్కారం
* వంట గ్యాస్ ₹60, కమర్షియల్ గ్యాస్‌పై ₹115 పెంపు
* రాష్ట్రపతి WB పర్యటనలో ప్రొటోకాల్ వివాదం.. PM ఫైర్
* AP: క్వాంటం వ్యాలీతో అనేక మార్పులు: CBN
* AP: లస్కర్ల జీతం రూ.6వేలు పెంపు
* AP: ఇథిలీన్ గ్లైకాల్ కలవడంతోనే పాల కల్తీ
* TG: గద్దర్ అవార్డులు: ఉత్తమ నటి- రష్మిక
* TG: ఒకేసారి 130 మంది మావోల లొంగుబాటు
* TG: ఈనెల 31లోగా లక్ష గృహ ప్రవేశాలు: పొంగులేటి🌱
*✒️𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐘🤟🏽*
1917: విద్యుత్ రంగ నిపుణుడు నార్ల తాతారావు జననం
1953: రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే జననం
1954: గోవా మాజీ సీఎం దిగంబర్ కామత్ జననం
1988: మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్హీత్ కౌర్ జననం
1993: చిలకలూరిపేట బస్సు దహన ఘటనలో 23 మంది దుర్మరణం
2012: సినీ నటి రాధాకుమారి మరణం
* *అంతర్జాతీయ మహిళా దినోత్సవం🌱*
* *హ్యాపీ రంగ పంచమి🌱*