logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ  

తిరుమల సమాచారం:

        *08-03-2026*

🍁🍁🍁🍁🍁  

👉 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ  

👉 ఉచిత దర్శనం కోసం *31 కంపార్ట్మెంట్ల* లో వేచి ఉన్న భక్తులు  

👉 సర్వదర్శనం భక్తులకు *8-10 గంటల* సమయం పడుతుంది  

👉 300 రూ..శీఘ్రదర్శనంకు *3-4 గంటల* సమయం పడుతుంది  

👉 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *4-6 గంటల* సమయం పడుతుంది  

👉 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *82,838*  

👉 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య *31,006*  

👉 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: *₹3.94 కోట్లు*

*ఓం నమో వేంకటేశాయ 🙏🍁🙏*

♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪

1
0 views

Comment