logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇది రాష్ట్రమా.. రావణ కాష్టమా?

విజయవాడ విద్యాధరపురంలో దారుణం

3 ఏళ్ల చిన్నారిపై యాసిడ్ పోసిన స్కూల్ టీచర్.🚨

బాత్రూంలో పడిపోయిందని బాలిక తల్లికి ఫోన్ చేసిన టీచర్.

ఆస్పత్రిలో చేర్చిన తర్వాత వెలుగులోకి వచ్చిన అసలు విషయం.

వైద్య ఖర్చులు చెల్లించి తప్పించుకోవాలని చూసిన నేషనల్ స్కూల్ యాజమాన్యం.

రాజీ ప్రయత్నాలు విఫలమవడంతో బెదిరింపులకు దిగిన స్కూల్ యాజమాన్యం.

ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నావా హోం శాఖ మంత్రి అనిత గారు ఎక్కడ?

0
251 views

Comment