అనంతపురం జిల్లా విస్తృతస్థాయి సమావేశం... 🚩
#AITUC
అనంతపురం జిల్లా విస్తృతస్థాయి సమావేశం... 🚩
అనంతపురం నగరంలోని రాజశేఖర్ రెడ్డి భవనం నందు.... ✊
కార్మికులను,నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జె.రాజారెడ్డి గారు.... 🚩✊
సమావేశానికి అధ్యక్షత వహించిన ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ఎస్ రాజేష్ గౌడ్.... ✊🚩
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర అధ్యక్షులు జి.చిరంజీవి, ఏఐటిసి జిల్లా కార్యదర్శి గోవిందు, రాజు, ఈశ్వరయ్య, హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షులు మహేష్, జిల్లా కార్యదర్శి అక్బర్, ఆటో యూనియన్ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కృష్ణ నాయక్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ,రామాంజనేయులు,మెడికల్ యూనియన్ జిల్లా కార్యదర్శి మనోహర్, వెంకటేష్, శోభ తేజ, వన్నూరు శివయ్య,మున్సిపల్ యూనియన్ నాయకులు కొండయ్య ప్రసాద్ తిరుమలయ్య,వెంకట రాముడు, వాసు నాగరాజ్, అమలు యూనియన్ నాయకులు రాము, ఆర్టీసీ పోటర్స్ యూనియన్ నాయకులు నాగరాజ్, ఐఎంఎల్ గోడౌన్ నాయకులు రాంబాబు తదితరులు పాల్గొనడం జరిగింది.