పలు వివాహా కార్యక్రమాలకు హాజరై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
పలు వివాహా కార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
▪️అనంతపురం పట్టణం లోని శిల్పారామం కన్వేన్సన్ హాల్ నందు కనగానపల్లి మండలం తగరకుంట గ్రామానికి చెందిన మేడిమి ఓబిరెడ్డి కుమార్తై కీర్తి & అరుణ్ కుమార్ రెడ్డి దంపతుల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు..
▪️ఆత్మకూరు శ్రీ కనకదాసు కళ్యాణమండం నందు ఆత్మకూరు మండలం సిద్ధరాంపురం గ్రామానికి చెందిన శివశంకర్ కుమారుడు వినోద్ కుమార్ & అశ్విని దంపతుల వివాహనికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన.. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి