logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రెస్ క్లబ్ కు నీటి కుండల వితరణ*

*ప్రెస్ క్లబ్ కు నీటి కుండల వితరణ*
వేసవి తాపం ప్రారంభం కావడంతో ప్రెస్ క్లబ్ కు వచ్చే విలేకరుల దాహార్తి తీర్చడానికి మహబూబ్ బాషా ముందుకు వచ్చారు. కొనకొండ్ల జిల్లా పరిషత్ హై స్కూల్ క్లర్క్ మహబూబ్ బాషా ఐదు నీటి కుండలను అందజేశారు. ఈ కార్యక్రమంలో విలేకరులు సందనం రవికుమార్, జిలాన్, బన్సీలాల్ నాయక్, రవికుమార్, త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు

0
66 views

Comment