🙏 ఒక చిన్నారి ప్రాణం కోసం మన సహాయం కావాలి 🙏
🙏 ఒక చిన్నారి ప్రాణం కోసం మన సహాయం కావాలి 🙏
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి కేయాన్ష్… ఇంకా జీవితాన్ని పూర్తిగా చూడకముందే SMA అనే ప్రమాదకరమైన వ్యాధితో పోరాడుతున్నాడు.
ఇంత చిన్న వయసులోనే ఆసుపత్రి మంచం, చికిత్సలు, శ్వాస తీసుకోవడానికి యంత్రాలు… ఇవే అతని ప్రపంచం అయ్యాయి.
తల్లిదండ్రులు తమ బిడ్డను కాపాడుకోవడానికి ప్రతి తలుపు తడుతున్నారు.
ఈ చిన్నారి చికిత్స కోసం ₹17 కోట్లు అవసరం.
ఒక కుటుంబానికి ఇది అసాధ్యమైన మొత్తం… కానీ మనం అందరం కలిసి చిన్న చిన్న సహాయం చేస్తే ఈ చిన్నారి ప్రాణం కాపాడవచ్చు.
💔 ఒక తల్లి కన్నీళ్లు ఆగాలంటే…
💔 ఒక తండ్రి ఆశ నిలవాలంటే…
❤️ మనం కొద్దిగా సహాయం చేయాలి.
🙏 మీకు సాధ్యమైనంత సహాయం చేయండి
📲 అలాగే ఈ మెసేజ్‌ను మీ ఫ్రెండ్స్ & గ్రూప్స్‌లో కూడా షేర్ చేయండి.
❤️ మన చిన్న సహాయం… ఒక చిన్నారి జీవితాన్ని కాపాడుతుంది.
ఈ అబ్బాయి తల్లి కూడా మన ఊరే ఎక్కడో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాం అలాంటిది మన ఊరు మన ఏరియా వాళ్ళకి హెల్ప్ చేయవలసిందిగా కోరుతున్నాము
ఇంకా వీళ్ళు అయితే మన గ్రామంలో బ్యానర్ సహాయం తో ఊరులో తిరుగుదాం.... అలాగే మన గ్రామం చుట్ట ూ ఉన్న ఊర్లకు అన్ని తిరిగి మన వంతు సహాయం చేయడానికి కృషి చేస్తామని కోరుతున్నాము యూత్ అందరూ తలుచుకొని మన ఊరు బిడ్డని ఆదుకోవాలని ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుతున్నాం.....
ఒక ఇంటికి వచ్చేది కాదు ఒక చిన్నారి ప్రాణాన్ని చూడండి మీ యొక్క మంచి గుణాన్ని బయటపెట్టి అబ్బాయి జీవితం వెలుగులోనికి తేవండి.....