logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా లిసా గిల్..

*ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా లిసా గిల్..*
*సుప్రీంకోర్టుకొలీజియంసిఫారసు..*అమరవతి :ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా లిసా గిల్ ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. మరో రెండు నెలల్లో ప్రస్తుత చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ పదవీ విరమణ చేస్తున్నారు. లిసా గిల్ ప్రస్తుతం హైకోర్టు జడ్జీగా పనిచేస్తున్నారు.

1
47 views

Comment