logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పన్ను చెల్లించలేదని.. గృహం సీజ్

**పన్ను చెల్లించలేదని.. గృహం సీజ్-కాజిపేట్**

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో దీర్ఘకాలంగా ఆస్తి పన్ను చెల్లించని గృహాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆదేశాల మేరకు ఖాజీపేట సర్కిల్లో పన్ను బకాయి ఉన్న ఒక గృహాన్ని డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ శనివారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేపదే నోటీసులు ఇచ్చినా స్పందించని మొండి బకాయిదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

0
0 views

Comment