logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేదీ18/03/2023 కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో పాదయాత్ర చేసిన సందర్భంలో ఇచ్చిన హామీలో భాగంగా గృహప్రవేశం జరుపుకున్న లబ్ధిదారులు రాజమణి, రాజు, లక్ష్మీ రాజు వీరు రేవంత్ రెడ్డికి ఇచ్చిన హామీ నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

4
306 views

Comment