శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కి 1,00116 రూపాయలు విరాళం.
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం కొండమాయపల్లె పంచాయతీ వెలగలపల్లి గ్రామ పొలిమేర లో వెలిసినటువంటి శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కి ఎల్లావత్తుల గ్రామానికి చెందిన పి.శేఖర్ వెంకటసుబ్బమ్మ దంపతులు రూ 1,00116 /-రూపాయలు విరాళంగా శనివారం నాడు ఆలయ కమిటీ సభ్యులకు ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు సింగతల మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యక్షులు లింగం రంగనాయకులు, కోశాధికారి ఈ కె.వి నరసింహులు, ఆలయ ఆలయ ప్రధాన అర్చకులు గోపి శర్మ మరియు ఓబులయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.