*నేపాల్ నూతన ప్రధానిగా బాలేంద్ర షా!*
*నేపాల్ నూతన ప్రధానిగా బాలేంద్ర షా!*
నేపాల్‌లో గాయకుడి నుంచి రాజకీయ నాయకుడిగా బాలేంద్ర షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ) అధికారం దిశగా దూసుకుపోతున్నది. దేశంలో జెన్ జీ నిరసనలు జరిగి ఓలీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో కొత్త పార్టీ ఆర్‌ఎస్‌పీ ముందంజలో ఉన్నది.
మొత్తం 165 నియోజకవర్గాల్లో 144 స్థానాల ఫలితాలు వెలువడుతుండగా.. అందులో ఆర్‌ఎస్‌సీ మూడు సీట్లను గెల్చుకోగా, 104 స్థానాల్లో ఆధిక్యంలో ఉందని స్థానిక మీడియా వెల్లడించింది......