శనివారం ఉట్నూర్ మండలం శ్యాంపూర్ ప్రాథమిక
ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపును సందర్శించి అందిస్తున్న వైద్య చికిత్సలపై వైద్యుల నుండి వివరాలు సేకరిస్తున్న జిల్లా కలెక్టర్ రాజర్షిషా.
పాల్గొన్న డిఎంహెచ్చ్వో నరేందర్ రాథోడ్, అదనపు డిహెమ్హెచ్ఓ మనోహర్, వైద్యులు ఉపేందర్, గ్రామస్తులు, వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు.