logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

విజయవాడలో కాల్పుల కలకలం

*విజయవాడలో కాల్పుల కలకలం..!*

కార్డెన్‌సెర్చ్‌లో పోలీసులపై కాల్పులకు వ్యక్తి యత్నం...

బాలాజీ హోటల్‌లో తనిఖీలు చేస్తుండగా పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన దుండగుడు.

ట్రిగ్గర్ లాక్ కావడంతో బయటకు రాని బుల్లెట్.. అప్రమత్తమై దుండగుడిని పట్టుకున్న పోలీసులు.

ఒక 9 mm పిస్టల్, ఐదు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం.

0
0 views

Comment