శనివారం ఉట్నూర్ మండలం శ్యాంపూర్ గ్రామంలో
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నిర్మాణాల పురోగతిని పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా.
పాల్గొన్న సర్పంచ్ దీపక్, ఏఈలు రాథోడ్ వంశీ, దివ్య, పంచాయతీ కార్యదర్శి ప్రతాప్ సింగ్, గ్రామస్తులు, తదితరులు.