మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు 100 కోట్ల రూపాయలు మురుక్కునాలిలు , రోడ్లు
అదిలాబాద్ , BT రోడ్లు , నాలీల నిర్మాణాలకొరకు నిధులు మంజూరు చేయాలనిమున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష గారు , కంది శ్రీనివాస్ రెడ్డి గారు వినతి పత్రాలు అందించడం జరిగింది.