అర్బన్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సస్పెండ్
*కాకినాడ అర్బన్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ షేక్ పర్వీన్ సుల్తానా సస్పెండ్..!*
*అవినీతి ఆరోపణలు రావడంతో సుల్తానాను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.*
*ఇబ్బందులకు గురిచేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తుందని సుల్తానాపై ఆరోపణలు.*
*సుల్తానాపై కలెక్టర్ కి, ఎంపీకి ఫిర్యాదు చేసిన మెడికల్ షాప్ నిర్వాహకులు.*