logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అర్బన్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సస్పెండ్

*కాకినాడ అర్బన్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ షేక్ పర్వీన్ సుల్తానా సస్పెండ్..!*

*అవినీతి ఆరోపణలు రావడంతో సుల్తానాను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.*

*ఇబ్బందులకు గురిచేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తుందని సుల్తానాపై ఆరోపణలు.*

*సుల్తానాపై కలెక్టర్ కి, ఎంపీకి ఫిర్యాదు చేసిన మెడికల్ షాప్ నిర్వాహకులు.*

0
0 views

Comment