logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*ఏపీలో అంగన్‌వాడీల్లో కొత్త మెనూ*

*ఏపీలో అంగన్‌వాడీల్లో కొత్త మెనూ*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందించే పోషకాహారంలో మార్పులు చేసింది.

✅ ఇకపై వారంలో 2 రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్ అందించనున్నారు.
✅ అదే రోజుల్లో ఉడికించిన శనగలు కూడా ఇస్తారు.
✅ పులిహోర బదులు ఈ కొత్త మెనూను ప్రవేశపెట్టారు.

👶 *బాలామృతంలో కూడా మార్పులు*
🔹 జూనియర్ బాలామృతం – 7 నెలలు నుంచి 12 నెలల పిల్లలకు
🔹 సీనియర్ బాలామృతం – 13 నెలలు నుంచి 36 నెలల పిల్లలు

0
170 views

Comment