logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కామారెడ్డి జిల్లా బాన్సువాడ: మాట నెరవేర్చుకున్న మున్సిపల్ కౌన్సిలర్. బాన్సువాడ విలేకర్ అమైర్



మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో తాను ఇచ్చిన హామీలలో ప్రతి ఆడ బిడ్డ పెళ్లికు సంబంధించిన సహకారం అందిస్థానాన్ని మాట ప్రకారం నేడు మొదటి హామీ వార్డు 17 దాళ్మలిక్గుట్ట లో నివసిస్తున్న ఓ పేద కుటుంబంలో పెళ్లి కార్యక్రమం ఉన్నదని తెలిసిన వెంటనే ఏఐఎంఐఎం 17 వార్డు కౌన్సిలర్ అబ్దుల్ లాయక్ వారి ఇంటికి వెళ్లి ఒక క్వింటాల్ బియ్యం మరియు కిరణ కొరకు 5000 రూపాయలు నగదు పంపిణీ చేశారు.



ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు

64
3149 views

Comment