కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో ఈ రోజు
5 వార్డ్ బాన్సువాడ విలేకర్ అమేర్
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని 5 వార్డ్ పరిధిలోని వాసవి కాలనీ లో దోమలో
ఎక్కువ కావడంతో నివారణ కోసం మున్సిపల్ కార్మికుల తో దోమల నివారణ మందు ఫాగింగ్ చేయించిన మున్సిపల్ కార్మికులు. మాజీ వార్డ్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు శ్రీ కాసుల రోహిత్ పాల్గొన్న కాసుల సాయిలు కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ ఇలియాస్ అలీ సింగీతం రాజు లయాఖ్ భాయ్ డిష్ సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.