logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఎల్లారెడ్డిపేటదుమ్మల మీదుగామరిమడ్లఆర్టీసీ బస్సు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమల గ్రామానికి సిరిసిల్ల నుండి మరిమడ్ల వరకు బస్సు ప్రారంభించడం జరిగింది మా గ్రామానికి బస్సు రావడం చాలా సంతోషంగా ఉంది బస్సు రావడానికి కృషి చేసిన రోడ్డు రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోమారపు శరవిందు ఉప సర్పంచ్ గుర్రం విశాల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొగుళ్ళు మధు యాదవ్ పాలకవర్గం గ్రామస్తులు పాల్గొన్నారఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్రోళ్ల రాజు మొగుళ్ళ గోపాల్ బట్టు రాజు నిమ్మల చందు రామిళ్ళ బాబు గుర్రపు సాయి ‌ కోరుకుంట్ల దావీద్ దండు లక్ష్మీనారాయణ జంపల్లి నరేష్ గ్రామస్తులు పొన్నం ప్రభాకర్ కి హర్షం వ్యక్తం చేశారు

83
2548 views

Comment