logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అదుపుతప్పి పొలాలలోకి దూసుకెళ్లిన కారు

జర్నలిస్ట్: ఆకుల గణేష్

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం, రావూరు గ్రామ శివారులో మూలమలుపు వద్ద అదుపుతప్పి కారు పొలాల్లోకి దూసుకెళ్లింది. వరంగల్ కు చెందిన కొందరు అన్నారం దర్గా దర్శనం అనంతరం తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రయాణికులకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. స్థానిక మౌత్య తండా సర్పంచ్ భూక్యా నరేష్ ట్రాక్టర్ సహాయంతో కారును బయటికి తీయించి, ప్రయాణికులను సురక్షితంగా పంపించారు.

29
1306 views

Comment