ఇద్దరు లేదా ఆపై సంతానానికి ₹25,000 ప్రోత్సాహకం!
*ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
ఇద్దరు లేదా ఆపై సంతానానికి ₹25,000 ప్రోత్సాహకం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ సంతానం ఉన్న కుటుంబాలకు కాన్పు సమయంలో ₹25,000 ప్రోత్సాహకం ఇవ్వనున్నారు.
ముఖ్య ప్రయోజనాలు:
• 5 సంవత్సరాల పాటు నెలకు ₹1,000
• 18 ఏళ్ల వరకు ఉచిత విద్య
• 12 నెలల పేరెంటల్ లీవ్
• తండ్రులకు 2 నెలల పేటర్నల్ లీవ్
• ఉద్యోగులకు 15 రోజుల వెల్నెస్ లీవ్
• ఆరోగ్య నిధి కింద ₹50,000