logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఏపీలో 13 ఏళ్ల లోపు వయసు ఉన్నవారికి సోషల్ మీడియా బ్యాన్..అసెంబ్లీలో ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు..

06.03.2026
విజయవాడ

90 రోజుల్లో దీన్ని అమలు చేస్తామని ప్రకటన.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..
16 ఏళ్ల లోపు ఉన్నవారిపై కూడా నిషేధం ఉండాలనే అంశంపై ఆలోచన చేస్తున్నాము అని
అసెంబ్లీలో ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు..90 రోజుల్లో దీన్ని అమలు చేస్తామని ప్రకతించారు.
16 ఏళ్ల లోపు ఉన్నవారిపై కూడా నిషేధం ఉండాలనే అంశంపై ఆలోచన చేస్తున్నాము తెలియజేశారు. చంద్రబాబనాయుడు

1
6400 views

Comment