logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

డుంబ్రిగుడ: పోలీసుల విధుల పట్ల విద్యార్ధులకు అవగాహణ

అంతర్జాతీయ మహిళ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా అల్లూరి జిల్లా డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లో శనివారం ఎస్ఐ సురేష్ అధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డుంబ్రిగుడ కేజీబీవీ పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మేరకు విద్యార్థులకు పోలీసుల విధులు, వారు వాడే ఆయుధ పరికరాలు ఉపయోగించే విధానం గురించి తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అవగాహణ పరిచారు. సైబర్ నేరాల గురించి విద్యార్థులకు తెలిపారు.

0
0 views

Comment