ఇద్దరు పైలట్లు మృతి
*అస్సాంలో సుఖోయ్ యుద్ధవిమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి*
అస్సాంలో నిన్న సాయంత్రం భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్–30 ఎంకేఐ యుద్ధవిమానం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. ఈ ఘటనపై వైమానిక దళం విచారణ ప్రారంభించింది.
ప్రమాదంలో మృతిచెందిన పైలట్లలో ఒకరిని అధికారులు ఆపరేషన్ సింధూర్ పైలెట్ పూర్వేశ్ దురాగ్కర్గా గుర్తించారు. ఈ ఘటన వైమానిక దళంలో విషాదాన్ని మిగిల్చింది.
విమానం కుప్పకూలడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...