logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్ పర్యవేక్షణకు ప్రతివారంలో ఒక రోజు అధికారి అక్కడే నిద్ర చేయాలి! మంత్రి పొంగులేటి.....

ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్ పర్యవేక్షణకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. ప్రతివారంలో ఒక రోజు అధికారి అక్కడే నిద్ర చేయాలి, పిల్లలతో కలిసి భోజనం చేయాలి అప్పుడే సమస్యలు క్షేత్రస్థాయిలో పరిష్కరాం అవుతాయి.
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

5
139 views

Comment