logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కబ్జాకోరల్లోనిమ్మపల్లి


పట్టించుకోనే అధికారిలేడు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవడ నియోజవర్గం కోనరావుపేట మండలo నిమ్మి పల్లి గ్రామంలో విచ్చలవిడిగాభూమిని భూకబ్జాదారులు అక్రమాలకు గురి చేస్తున్నారు ఇందులో భాగంగా ఊరు దగ్గరికి చెరువు ఉప్పరివాడ ఏరియా దారుణ పరిస్థితిలో కబ్జాకు గురైంది పట్టించుకునే ఆఫీసర్ లేరు అడిగే నాధుడు లేడు భకబ్జాదారులు విచ్చలడిగా భూమిని అన్యా క్రాంతం చేస్తున్నారు వీరికి అధికారం ఇచ్చిందీ ఎవరు.ఫారెస్ట్ ఆఫీసర్లు డబ్బులు దండుకొని చోద్యo చూస్తున్నారు అని స్థానికులు ఆoట్టున్నారు . గ్రామంలో ఉన్న మాజీ ప్రజాప్రతినితులు కూడా వివిధ రకాలుగా డబ్బులు తీసుకొని కబ్జాదర్లకు కొమ్ముకస్తున్నరని స్థానికులు చెబుతున్నారు ఇందులో భాగంగా గ్రామంలో ఉన్న ఊర చెరువు కబ్జా గురవుతుంటే ఊరు బయట ఉన్న పెద్ద చెరువు దానికైతే అంతు పొంతు లేకుండా వివిధ రకాలుగా రైతుల పేరు మీద చెరువులో మోటార్స్ వేసి వేలఎకరాలకు అక్రమంగా నీళ్లు సరఫరా చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా ఫారెస్ట్ ఆఫీసర్లు వివిధ రకాలుగా లంచం తీసుకుని అక్రమలకు పాల్పడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు ఇప్పటికైనా భూములను కబ్జా దారులనుండీ కాపాడాలని స్థానికులు కోరుకుంటున్నారు అప్పుడు ఉన్నటువంటి రోజులలో నిమ్మపల్లి అంటేనే నక్సభరి ప్రాంతం కానీ ఇప్పుడు చూస్తుంటే కబ్జా కోర్లకు దగా కోర్లకు నిలయమైంది దీనిని గమనించి క్షేత్రస్థాయిలో అధికారులు విచారణ చేసి చెరువులో అక్రమoగ ఉన్నటువంటి బోరు మోటార్లను తొలగించి అక్రమంగా కరెంటు కలెక్షన్ ఇచ్చినటువంటి వారిపై చర్య తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు.

504
17983 views

Comment