ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వినియోగంపై నిషేధం.
ఆంధ్రప్రదేశ్‌లో 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించనున్నట్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు.
📌 90 రోజుల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
📌 అలాగే 16 ఏళ్ల లోపు ఉన్నవారిపై కూడా సోషల్ మీడియా నిషేధం విధించే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది అని సీఎం తెలిపారు.
పిల్లల మానసిక ఆరోగ్యం, చదువులు మరియు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
👉 ఇలాంటి నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకోవాలా?
అలా అనుకుంటే ఈ పోస్టును మరింత మందికి షేర్ చేయండి.