హాల్ టికెట్‌తో SSC విద్యార్థులకు ఫ్రీ బస్ ట్రావెల్ (AP)
*SSC పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం*
• SSC పరీక్షల కోసం APSRTC కీలక నిర్ణయం
• SSC పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం
• హాల్ టికెట్‌తో SSC విద్యార్థులకు ఫ్రీ బస్ ట్రావెల్
• మార్చి 16 నుంచి SSC విద్యార్థులకు APSRTC ఉచిత సౌకర్యం
• హాల్ టికెట్ చూపిస్తే చాలు – ఉచిత ప్రయాణం
• 10 వ తరగతి పరీక్షా రోజులలో విద్యార్థులకు ఉచిత బస్సు సేవలు
• 6.42 లక్షల SSC విద్యార్థులకు APSRTC సౌకర్యం
• విద్యార్థుల సౌకర్యార్థం తగిన సంఖ్యలో బస్సులు నడపాలని APSRTC ఆదేశం
• పరీక్షా రోజుల్లో బస్ పాస్ అడగవద్దని సిబ్బందికి సూచనలు