logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శ్రీ వెంకటేశ్వర పాశుపత మహాయజ్ఞం.

శ్రీ దుర్గ రామలింగేశ్వర దేవస్థానంలో

*అక్షయ అక్షర జోతి & ది మీ న్యూస్*

శివాలయం దగ్గరలో – నెల్లూరు జిల్లా
శ్రీ వెంకటేశ్వర పాశుపత మహాయజ్ఞం
పిల్లల దోషాలు, విద్యలో ఆటంకాలు, ఉద్యోగ సమస్యలు,
వ్యాపారంలో సమస్యలు, వ్యసనాలు, పాడి, వివాహ ఆలస్యం,
అనారోగ్య దోషాలు, సంతాన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు,
దృష్టి దోషాలు, గ్రహ దోషాలు, వాస్తు దోషాలు,
కాలసర్ప దోషాలు, సకల సమస్యలకు పరిష్కారం ఈ యజ్ఞం.
మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా గోశాలపై మండపంలో విశేష పూజలు జరుగును.
మీ సమస్య – మా బాధ్యత
ముఖ్య గమనిక:
👉 హోమంలో పాల్గొనువారు 15-03-2026 ఆదివారం మధ్యాహ్నం 03:00 గంటలకు దేవస్థానానికి వచ్చి పాల్గొనవలెను.
👉 హోమంలో పాల్గొనుటకు తప్పనిసరిగా నమోదు చేయాలి.
👉 హోమానికి కావలసిన పూజా సామగ్రిని దేవస్థానంవారు ఏర్పాటు చేస్తారు.
👉 హోమానికి వచ్చే వారు భోజనం మరియు ప్రసాదం పొందుతారు.
ఈ హోమానికి రిజిస్ట్రేషన్ ఫీజు: 1116 రూ.
చెల్లించిన వారు గోత్రనామాలతో జపింపబడును.
బస్ రూట్: కావలి – నెల్లూరు హైవే మధ్యలో సన్నబంటి సెంటర్ నుండి 4 కిమీ దూరంలో దగ్గరలో శివాలయం.
*అక్షయ అక్షర జోతి & ది మీ న్యూస్*

4
555 views

Comment