చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.
నల్గొండ జిల్లా
చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.
బైకును ఢీకొట్టిన కారు. బైక్ పై వెళ్తున్న వ్యక్తి పరిస్థితి విషమం.
ప్రమాద స్థలానికి హుటాహుటిన చేరుకున్న స్థానికులు.
కారులో ఉన్న వారిని ప్రమాదం గురించి అడిగి తెలుసుకుంటున్న సమయంలో స్థానికులతో వాగ్వాదానికి దిగిన కారులో వచ్చిన నలుగురు యువకులు.
రాడ్డు తో స్థానికులను కొట్టడానికి ప్రయత్నించి హల్చల్ చేసి తప్పించుకున్న యువకులు .
కారులో ఉన్న యువకులు మద్య మత్తులో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు.
వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.
కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న పోలీసులు.